తాజా వార్తలు

వరంగల్‌ ఎంజీఎం సూపరింటెండెంట్ రాజీనామా

వరంగల్‌ ఎంజీఎం సూపరింటెండెంట్ రాజీనామా
X

వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్ బత్తుల శ్రీనివాసరావు రాజీనామా చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఆరోగ్యం సహకరించడం లేదని, తన రాజీనామాను అంగీకరించాలని శ్రీనివాసరావు డీ.ఎం.ఈకి లేఖ రాసినట్లు సమాచారం. వెంటనే కొత్త సూపరింటెండెంట్ ను నియమించేందుకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. కాగా ఇటీవల నిజామాబాద్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నాగేశ్వర్‌రావు కూడా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

Next Story

RELATED STORIES