అంతర్జాతీయం

అమెరికాలో భారీ భూకంపం

అమెరికాలో భారీ భూకంపం
X

అమెరికాలో భారీ భూకంపం సంభవించింది. కాలిఫోర్నియాలో తెల్ల‌వారుజామున 4.29 నిమిషాల‌కు ఈ భూకంపం సంభ‌వించింది. దీని తీవ్రత రిక్ట‌ర్ స్కేల్‌పై 4.2గా న‌మోదయ్యింది. ప‌సిఫిక్ కాల‌మానం ప్ర‌కారం తెల్ల‌వారుజామున 4.29 నిమిషాల‌కు భూ ప్ర‌కంప‌న‌లు చోటుచేసుకున్నాయి. 9 నిమిషాల త‌ర్వాత రెండ‌వ సారి 3.3 తీవ్ర‌త‌తో భూకంపం సంభ‌వించింది. నార్త్ హాలీవుడ్‌, షెర్మాన్ ఓక్స్ ప్రాంతాల్లో స్థానికులు ప్ర‌కంప‌న‌ల‌ను గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story

RELATED STORIES