కరోనా కాటుకు బలైన అమెరికా మాజీ అధ్యక్ష అభ్యర్థి

కరోనావైరస్ కు అమెరికా మాజీ అధ్యక్ష అభ్యర్థి హర్మన్ కేన్ బలయ్యారు. హర్మన్ కేన్ కోవిడ్ తో మరణించారు. ఆయన వయసు 74 సంవత్సరాలు. కొంతకాలంగా కేన్ కూడా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు.. చికిత్స కోసం గత నెల అట్లాంటాలోని ఆసుపత్రిలో చేరారు. అయితే ఆరోగ్యం విషమించి కేన్ గురువారం తెల్లవారుజామున మరణించారు. కేన్ మృతిపట్ల ట్రంప్ సంతాపం వ్యక్తం చేశారు.

Tags

Next Story