అంతర్జాతీయం

బ్రెజిల్‌లో 26 ల‌క్ష‌లు దాటిన‌ క‌రోనా పాజిటివ్ కేసులు

బ్రెజిల్‌లో 26 ల‌క్ష‌లు దాటిన‌ క‌రోనా పాజిటివ్ కేసులు
X

బ‌్రెజిల్‌లో క‌రోనా స్వైర విహారం చేస్తోంది. గడిచిన 24 గంట‌ల్లో 57,837 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో లాటిన్ అమెరికా దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు 26,13,789 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. కరోనా బారిన పడి ఒక్కరోజే 1129 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మ‌ర‌ణాలు 91,377 దాటాయి. కరోనా నుంచి ఇప్ప‌టివ‌ర‌కు 18,24,095 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 6,98,317 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. అత్య‌ధిక కేసుల జాబితాలో అమెరికా త‌ర్వాత బ్రెజిల్ రెండో స్థానంలో ఉంది.

Next Story

RELATED STORIES