బ్రహ్మానందం వేసిన పెన్సిల్ స్కెచ్ అద్భుతహా

బ్రహ్మానందం వేసిన పెన్సిల్ స్కెచ్ అద్భుతహా
X

హాస్య బ్రహ్మ బ్రహ్మానందం అందరినీ నవ్వించగలరు.. అద్భుతమైన పెన్సిల్ స్కెచ్ వేసి ఔరా అనిపించగలరు. నవరసాలు తన నటన ద్వారా పండించే హాస్య నటుడు బ్రహ్మానందం. శ్రీరాముడు.. ఆంజనేయుడిని తన హృదయానికి హత్తుకునే బొమ్మను ఎంత బాగానో వేసి తనలో ఉన్న చిత్రకళకు పరిపూర్ణత చేకూర్చారు. బ్రహ్మానందంలో అద్భుతమైన ఆర్ట్ (చిత్రకళ) దాగి ఉందనే విషయం కొద్దిమందికే తెలుసు.. అయోధ్య రామ మందిర నిర్మాణం సందర్భంగా ఆయన వేసిన పెన్సిల్ స్కెచ్ అమితంగా ఆకట్టుకుంటోంది.

Tags

Next Story