తాజా వార్తలు

ఏపీ యువకుడితో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కుమార్తె నిశ్చితార్థం

ఏపీ యువకుడితో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కుమార్తె నిశ్చితార్థం
X

భువనగిరి పార్లమెంటు సభ్యుడు, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కుమార్తె శ్రీనిధిరెడ్డి నిశ్చితార్థం బుధవారం వైభవంగా జరిగింది. కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన శిల్పా ప్రతాప్‌ రెడ్డి కుమారుడికి శ్రీనిధిరెడ్డి ని ఇచ్చి వివాహం జరిపించేందుకు పెద్దలు నిశ్చయించారు. ఈ

సందర్బంగా నిశ్చితార్ధ వేడుకను జరిపించారు. ఈ కార్యక్రమానికి ఇరుకుటుంబాల సభ్యులు మాత్రమే హాజరయినట్టు తెలుస్తోంది.

Next Story

RELATED STORIES