తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్ప‌పీడ‌నం.. తెలంగాణలో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో అల్ప‌పీడ‌నం.. తెలంగాణలో భారీ వర్షాలు
X

తెలంగాణలో పలు ప్రాంతాల్లో బుధవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతం ప‌శ్చిమ‌బెంగాల్ తీరంలో అల్ప‌పీడ‌నం ఏర్ప‌డింది. దీనికి అనుబంధంగా ఉత్త‌ర బంగాళాఖాతంలో 7.6 కి.మీ. ఎత్తువ‌ర‌కు ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌నం కొన‌సాగుతుంది. బుధ‌వారం ఈ అల్ప‌పీడనం మ‌రింత బ‌ల‌ప‌డనుంది. దీంతో తెలంగాణలో అక్క‌డ‌క్క‌డ భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉందని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం తెలిపింది.

Next Story

RELATED STORIES