తాజా వార్తలు

మంత్రి మల్లారెడ్డికి కరోనా పాజిటివ్

మంత్రి మల్లారెడ్డికి కరోనా పాజిటివ్
X

తెలంగాణలో ప్రజాప్రతినిధులను కరోనా భయం వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు కరోనా భారిన పడగా.. తాజాగా మంత్రి మల్లారెడ్డికి కూడా కరోనా సోకింది. కరోనా ప‌రీక్ష‌ల్లో మ‌ల్లారెడ్డికి పాజిటివ్‌గా నిర్ధారించారు వైద్యులు.. దీంతో.. అయన సెల్ఫ్ ఐసోలేష‌న్‌లో చికిత్స పొందుతున్నారు. ఇక‌, మ‌ల్లారెడ్డి కుటుంబ‌స‌భ్యుల‌కు, ఆయ‌న‌కు స‌న్నిహితంగా మెలిగిన‌వారిని గుర్తించి క‌రోనా ప‌రీక్ష‌లు చేస్తున్నారు అధికారులు.

Next Story

RELATED STORIES