అంతర్జాతీయం

అక్కడ 5 లక్షలకు దగ్గరగా కరోనా కేసులు..

అక్కడ 5 లక్షలకు దగ్గరగా కరోనా కేసులు..
X

మెక్సికోలో గత 24 గంటల్లో 6495 కొత్త కేసులు నమోదయ్యాయి.. అలాగే 695 మరణాలు సంభవించాయి. దీంతో మెక్సికో దేశంలో మొత్తం సోకిన వారి సంఖ్య 4 లక్షల 75 వేల 902 కు పెరిగింది. ఇప్పటివరకు 52 వేల 06 మంది కరోనా కారణంగా మరణించారు. జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం ప్రకారం, మెక్సికో సంక్రమణ పరంగా ప్రపంచంలో ఆరో స్థానంలో ఉండగా.. మరణాలలో మూడవ స్థానంలో ఉంది. అయినప్పటికీ ఆ దేశ అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యువల్ లోపెజ్ ఒబ్రాడోర్.. దేశంలో ఉపాధి అవకాశాలు క్రమంగా పెరుగుతున్నాయని అన్నారు. ఆగస్టులో 15 వేల కొత్త ఉద్యోగాలు సృష్టించినట్టు తెలిపారు.

Next Story

RELATED STORIES