నెల్లూరు జిల్లాలో కరోనా బాధితుల ఆందోళన
BY TV5 Telugu8 Aug 2020 10:57 PM GMT

X
TV5 Telugu8 Aug 2020 10:57 PM GMT
నెల్లూరు జిల్లాలో కరోనా బాధితులు రోడ్డెక్కారు. మూడు రోజులుగా భోజనం, మందులు ఇవ్వడం లేదంటూ గూడూరు లోని గాంధీనగర్ రోడ్డులో బైఠాయించారు. క్వారంటైన్ సెంటర్ లో వైద్యులు, అధికారులు పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సెంటర్ నుంచి తమను ఇంటికి పంపాలి అంటూ నినాదాలు చేశారు.
కాగా ఏపీలో కరోనా టెర్రర్ పుట్టిస్తోంది. గత 24 గంటల్లో 62,123 శాంపిల్స్ ను పరీక్షించగా 10,080 మందికి కోవిద్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం 2,14,145 పాజిటివ్ కేసులకు గాను.. 1,26,720 మంది డిశ్చార్జ్ కాగా..1,939 మంది మరణించారు.. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 85,486 గా ఉంది.
Next Story
RELATED STORIES
Prakasam: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. నలుగురు సజీవదహనం..
17 May 2022 2:17 PM GMTWanaparthy: కోడలిపై కన్నేసిన మామ.. కర్రతో కొట్టి చంపిన కోడలు..
17 May 2022 1:30 PM GMTPallavi Dey: 21 ఏళ్ల బుల్లితెర నటి అనుమానాస్పద మృతి.. స్నేహితుడిపై...
16 May 2022 9:51 AM GMTBangalore: విధి ఆడిన వింత నాటకం.. ప్రేమికుడు యాక్సిడెంట్ లో.....
16 May 2022 6:15 AM GMTAmritsar : గురునానక్ దేవ్ ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం..!
14 May 2022 11:58 AM GMTMahbubnagar: మహబూబ్నగర్లో నవ వధువు ఆత్మహత్య.. అప్పగింతల సమయంలో..
14 May 2022 6:30 AM GMT