Top

విస్తారంగా వర్షాలు.. జూరాలకు జలకళ..

విస్తారంగా వర్షాలు.. జూరాలకు జలకళ..
X

గతకొద్దీ రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు జూరాల ప్రాజెక్టు జాలకాలను సంతరించుకుంది. నారాయణపూర్ డ్యామ్ నుంచి ఇన్ ఫ్లో పెరగడంతో జూరాల ప్రాజెక్టు గేట్లు తెరిచి శ్రీశైలం ప్రాజెక్టుకు నీటిని వదులుతున్నారు. దీంతో సందర్శకుల తాకిడి ఎక్కువైంది. పరవళ్లు తొక్కుతున్న

కృష్ణమ్మను చూసేందుకు తహతహలాడుతున్నారు. దీంతో సందర్శకులతో జూరాల ప్రాజెక్టు సందడిగా మారింది. ఎగువ రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురవడంతో జూరాల ప్రాజెక్టు 28 గేట్లను తెరిచి సుమారు రెండు లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వరద ప్రవాహం అధికంగా ఉండడంతో జలవిద్యుత్ ఉత్పత్తి అధికంగా పెరిగింది.

Next Story

RELATED STORIES