హీరో మహేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నారా లోకేశ్
BY TV5 Telugu9 Aug 2020 9:53 PM GMT

X
TV5 Telugu9 Aug 2020 9:53 PM GMT
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు నేడు.. ఈ సందర్బంగా హీరో మహేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్. ఈ మేరకు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు లోకేశ్.. అందులో ఇలా పేర్కొన్నారు.. 'బాల నటుడిగా ప్రస్థానం మొదలుపెట్టి,
సూపర్ స్టార్ గా ఎదిగిన మీ నట జీవితం ఎందరికో ఆదర్శం. హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మహేష్ బాబు గారు. మీరు మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, మీ నటనతో తెలుగు ప్రేక్షకులను ఆనందింప చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ' అని పేర్కొన్నారు.
Next Story
RELATED STORIES
Eluru: ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన టీడీపీ నాయకులు.. అనుమతి...
21 May 2022 4:15 PM GMTAvanthi Srinivasa Rao: దిగొచ్చిన అవంతి శ్రీనివాస్.. టీవీ5 ప్రతినిధికి...
21 May 2022 3:30 PM GMTDriver Subramanyam: ఆయన వస్తేనే మార్చురీకి వస్తాం: సుబ్రమణ్యం కుటుంబ...
21 May 2022 10:30 AM GMTAvanthi Srinivasa Rao : మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావుపై విశాఖ...
21 May 2022 5:45 AM GMTAmmavodi scheme : అమ్మఒడి పథకంలో రూ.1000 కోత
21 May 2022 3:30 AM GMTAnanthababu : డ్రైవర్ సుబ్రమణ్యం కేసులో తెరపైకి కొత్త ప్రశ్నలు
20 May 2022 10:30 AM GMT