ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ప్రమాణం
BY TV5 Telugu11 Aug 2020 4:34 PM GMT

X
TV5 Telugu11 Aug 2020 4:34 PM GMT
ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా సోము వీర్రాజు బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల ఆయనను ఆ పార్టీ అధిష్ఠానం ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియమించిన సంగతి తెలిసిందే. మంగళవారం ఉదయం విజయవాడలోని నందమూరి తారకరామారావు హెల్త్ యూనివర్సిటీ సమీపంలోని ది వెన్యూ ఫంక్షన్ హాల్‌లో పలువురు బీజేపీ నేతల మధ్య ఆయన బాధ్యతల స్వీకరణ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ విచ్చేశారు. అలాగే బీజేపీ రాష్ట్ర సహాయ ఇంచార్జ్ సునీల్ డియోదర్, మధుకర్ జీ, పురంధేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.
Next Story
RELATED STORIES
Ashoka Vanamlo Arjuna Kalyanam Review: 'అశోకవనంలో అర్జున కళ్యాణం' ఎలా...
6 May 2022 3:41 AM GMTAcharya Review: 'ఆచార్య' రివ్యూ.. మెగా పెర్ఫార్మెన్స్ అదుర్స్.....
29 April 2022 2:45 AM GMTBeast Movie Review: బీస్ట్ మూవీ రివ్యూ.. యాక్షన్తో పాటు కామెడీ కూడా...
13 April 2022 3:35 AM GMTGhani Movie Review: గని మూవీ రివ్యూ.. హై వోల్టేజ్ యాక్షన్ ప్లస్...
8 April 2022 4:03 AM GMTRadhe Shyam Review: ఈ 6 అంశాలే 'రాధే శ్యామ్'కు పెద్ద ప్లస్..
11 March 2022 1:00 PM GMTET Movie Review: 'ఈటీ' మూవీ రివ్యూ.. తన యాక్టింగ్ సినిమాకు మైనస్..
10 March 2022 9:56 AM GMT