Top

ప్రపంచంలోని ప్రేమనంతా తనపై..

ప్రపంచంలోని ప్రేమనంతా తనపై..
X

దాదాపు అన్ని విషయాల్లోనూ నా కూతురు నిహారిక అచ్చంగా నాలాగే ఉంటుందని అందరూ అంటుంటారు. ఈ ప్రపంచంలోని ప్రేమనంతా తనపై కురిపిస్తావని నమ్ముతున్నా అంటూ తనకు కాబోయే అల్లుడు చైతన్యను ఉద్దేశించి నాగబాబు ట్వీట్ చేశారు. ఈ రోజు నుంచి నిహా నీ సమస్య అని నాగబాబు ట్విట్టర్ లో పేర్కొన్నారు. గురువారం రాత్రి హైదరాబాద్ లోని ఓ హోటల్ లో ఇరుకుటుంబాల సమక్షంలో నిహారిక, చైతన్య నిశ్చితార్థ వేడుక జరిగింది.

Next Story

RELATED STORIES