ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లకు స్టార్ క్రికెటర్లు దూరం
BY TV5 Telugu15 Aug 2020 7:03 PM GMT

X
TV5 Telugu15 Aug 2020 7:03 PM GMT
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆరంభ దశ మ్యాచ్‌లకు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ కు చెందిన పలువురు స్టార్ క్రికెటర్లు దూరంకానున్నారు. సెప్టెంబర్ 4 నుంచి 16 మధ్య మూడు టీ 20లు, మూడు వన్డేల్లో ఆసిస్, ఇంగ్లాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ సిరీస్ ల కారణంగా ఇరు జట్ల ఆటగాళ్లు యూఏఈలో జరిగే ఐపీఎల్ -13 కోసం వారం రోజులు ఆలస్యంగా తమ తమ జట్లతో కలవనున్నారు. ఐపీఎల్ 8 జట్లలో రెండు దేశాలకు చెందిన ఆటగాళ్లు మొత్తం 29 మంది ఉన్నారు. ఒక్క ఆసిస్ నుంచే 12 మంది ఆటగాళ్లు ఐపీఎల్ కు దూరమయ్యే అవకాశం ఉంది.
Next Story
RELATED STORIES
Indian Army TGC-136 Course application 2022: ఇండియన్ ఆర్మీలో టెక్నికల్ ...
20 May 2022 4:45 AM GMTHAL Teacher Recruitment 2022 : డిగ్రీ, పీజీ అర్హతతో హెచ్ఏఎల్ ల్లో...
19 May 2022 4:30 AM GMTMinistry of Defence Recruitment 2022: ఇంటర్, డిగ్రీ అర్హతతో రక్షణ...
18 May 2022 4:37 AM GMTDrone Pilot: 'టెన్త్' అర్హతతో 'డ్రోన్ పైలట్'.. మరో బెస్ట్ కెరీర్...
17 May 2022 5:30 AM GMTFCI Recruitment 2022: ఫుడ్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు.. వాచ్ మెన్ నుండి...
16 May 2022 4:30 AM GMTBihar : బీహార్ సీఎంకి షాకిచ్చిన 11 ఏళ్ల బాలుడు...!
15 May 2022 3:15 PM GMT