Ap Corona Cases : ఏపీలో మళ్ళీ పెరిగిన కరోనా కేసులు..!

X
Ap Corona Cases : ఏపీలో కరోనా కేసులు తగ్గుతూ పెరుగుతున్నాయి. ఏపీలో గడచిన 24 గంటల్లో 85,822 కరోనా టెస్టులు చేయగా 2,412 కొత్త కేసులు బయటపడ్డాయి. అటు కరోనాతో మరో 16 మంది మృతి చెందారు. ఇక కరోనా నుంచి 2,412 మంది కోలుకున్నారు. కాగా రాష్ట్రంలో ప్రస్తుతం 20,184 యాక్టివ్ కేసులున్నాయి. కరోనాతో చిత్తూరు జిల్లాలో ఐదుగురు, అనంతపురం, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో ఇద్దరు చొప్పున, తూర్పుగోదావరి, గుంటూరు, కడప, కర్నూలు, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కరు చొప్పున మృతి చెందారు. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్ ని విడుదల చేసింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
