Top

ఆంధ్రప్రదేశ్ - Page 3

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా జగన్ పాలిస్తున్నారు : అయ్యన్నపాత్రుడు

3 April 2021 11:15 AM GMT
అకస్మాత్తుగా ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించడం బాధాకరం అని అయ్యన్నపాత్రుడు అన్నారు.

రిటైర్డ్ అర్చకులకు సంబంధించి టీటీడీ సంచలన నిర్ణయం..!

3 April 2021 6:30 AM GMT
వయో పరిమితి పేరుతో రిటైర్డ్ అయిన అర్చకులను తిరిగి విధుల్లోకి తీసుకుంటూ టీటీడీ ఉత్తర్వులు జారీ చేసింది.

పరిషత్‌ ఎన్నికలపై నేడు హైకోర్టు తీర్పు వెలువడే అవకాశం

3 April 2021 4:15 AM GMT
పరిషత్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ను సవాల్‌ చేస్తూ.. హైకోర్టులో బీజేపీ వేసిన హౌస్‌ మోషన్‌ పిటిషన్‌పై ఇవాళ తీర్పు వెలువడే అవకాశం ఉంది.

కాకినాడ ఆర్టీసీ ఇంద్ర బస్సులో మంటలు..

3 April 2021 3:50 AM GMT
ఏపీఎస్‌ ఆర్టీసీకి చెందిన ఇంద్ర ఏసీ బస్సులో మంటలు చెలరేగాయి. కాకినాడ నుంచి విజయవాడ వెళ్తున్న ఇంద్ర బస్సు ఇంజిన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

ఏపీలో మండిపోతున్న ఎండలు..

3 April 2021 3:04 AM GMT
ఏపీలో ఎండలు దంచికొడుతున్నాయి. బయటకు రావాలంటేనే జనాలు జంకుతున్నారు. ఏప్రిల్ నెల మొదట్లోనే సూరీడు సుర్రుమనిపిస్తున్నాడు.

ఏపీలో ఏడాదిగా ఎన్నికలు కొనసాగుతుండటం దురదృష్టకరం: అశోక్ గజపతిరాజు

2 April 2021 4:20 PM GMT
ఏకగ్రీవాలపై వ్యతిరేకత వచ్చిందని..అయినా ఎన్నికలు ఆగిన చోట నుంచే కొనసాగిస్తున్నారని అశోక్ గజపతిరాజు అసహనం వ్యక్తం చేశారు

సీఎం జగన్‌పై బీజేపీ జాతీయ నేత సునీల్‌ దేవధర్‌ సంచలన వ్యాఖ్యలు

2 April 2021 2:58 PM GMT
బెయిల్‌పై ఉన్న జగన్‌.. ఏ క్షణమైనా జైలుకెళ్లొచ్చని అన్నారు సునీల్‌ దేవధర్.

మండిపోతున్న ఎండలు.. 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

2 April 2021 2:45 PM GMT
సాధారణంగా ఏప్రిల్‌ నెలాఖరులో నమోదయ్యే ఉష్ణోగ్రతలు.. నెల ప్రారంభంలోనే నమోదు కావడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు.

ఏపీలో కరోనా విలయం.. ఒక్కరోజే 1,288 కేసులు

2 April 2021 2:15 PM GMT
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 8వేల 815 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ప్రత్యేక హోదాపై వైసీపీ ఎందుకు పోరాడటం లేదు: చంద్రబాబు

2 April 2021 1:42 PM GMT
ఎంపీల్ని గెలిపిస్తే కేంద్రం మెడలు వంచుతానన్న వైసీపీ... ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని అన్నారు చంద్రబాబు .

వివేకానందరెడ్డి హత్య కేసుపై సీబీఐని కలిసిన సునీత

2 April 2021 12:15 PM GMT
తన తండ్రిది రాజకీయ హత్యే అని చెప్పారు సునీత.

ఏపీ పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తున్నాం : చంద్రబాబు

2 April 2021 11:43 AM GMT
తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చంద్రబాబు అన్నారు.

ఏపీ హైకోర్టులో బీజేపీ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు

2 April 2021 9:24 AM GMT
ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలని మరో ముగ్గురు పిటిషన్లు వేశారు.

ఏపీలో మళ్లీ పరిషత్ ఎన్నికల పంచాయితీ

1 April 2021 4:29 PM GMT
పరిషత్ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామన్న విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరించాలని టీడీపీ నిర్ణయం!

1 April 2021 3:03 PM GMT
త్వరలో జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించింది.

పోలీసులకు చిక్కిన నిత్య పెళ్లికొడుకు

1 April 2021 12:54 PM GMT
అరుణ్‌ కుమార్‌ కారణంగా ఇబ్బందులు పడుతున్న వారు చాలా మంది ఉన్నట్టు తెలుస్తోంది.

కొత్త SEC నీలంసాహ్నిని కలిసిన టీడీపీ నేతలు

1 April 2021 11:38 AM GMT
ప్రెష్‌ నోటిఫికేషన్ ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహిస్తే అది మరో డ్రామాగా నిలిచిపోతుందని టీడీపీ నేత వర్ల రామయ్య విమర్శించారు.

ఎస్‌ఈసీగా బాధ్యతలు చేపట్టిన నీలం సాహ్ని

1 April 2021 6:45 AM GMT
ఇప్పటి వరకు ఏపీ ఎన్నికల కమిషనర్‌గా కొనసాగిన నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ పదవీ కాలం నిన్నటితో (మార్చి 31) ముగియడంతో..

ఏపీలో దుర్వినియోగం అవుతున్న రేషన్‌ పంపిణీ వాహనాలు..!

1 April 2021 3:55 AM GMT
రేషన్‌ పంపిణీ కోసం ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వాహనాలు దుర్వినియోగమవుతున్నాయి. ఓ వైపు ఇంటింటికీ వచ్చి రేషన్‌ ఇవ్వడం లేదన్న ఆరోపణలూ వస్తున్నాయి.

విశాఖలో నిత్య పెళ్లికొడుకు: ఆలస్యంగా బయటపడుతున్న అరుణ్‌కుమార్ అరాచకాలు..!

1 April 2021 2:15 AM GMT
విశాఖలో నిత్య పెళ్లి కొడుకు అరుణ్‌కుమార్ అరాచకాలు ఆలస్యంగా బయటపడ్డాయి. 8 మంది అమ్మాయిల్ని ప్రేమ పేరుతో వలలో వేసుకుని పెళ్లి చేసుకుని.. వేధింపులకు పాల్పడుతున్నాడు.

నేడు ఏపీ ఎస్‌ఈసీగా నీలం సాహ్ని పదవీ బాధ్యతలు..!

1 April 2021 1:05 AM GMT
ఏపీ కొత్త ఎస్‌ఈసీని ప్రభుత్వం నియమించింది. మాజీ సీఎస్ నీలం సాహ్నిని ఎస్‌ఈసీగా నియమిస్తూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు ప్రభుత్వం ప్రతిపాదన పంపింది.

పింగళి వెంకయ్యకు భారతరత్న ఇచ్చి గౌరవించాలి : చంద్రబాబు

31 March 2021 2:14 PM GMT
జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్యకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇచ్చి గౌరవించాలని టీడీపీ అధినేత చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

ఏపీలో కరోనా విలయతాండవం.. ఒక్కరోజే 1,184 కేసులు

31 March 2021 1:44 PM GMT
ఏపీలో మళ్లీ కరోనా విలయ తాండవం చేస్తోంది.. రోజువారీ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా వెయ్యికిపైగా కేసులు నమోదయ్యాయి..

రాష్ట్రంలో సైకో రెడ్డి పాలన జరుగుతోంది : నారా లోకేష్

31 March 2021 12:30 PM GMT
ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆంధ్రలో జగన్ సైకో పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు.

సంక్షేమం కోసం అప్పులు చేస్తున్నామని వైసీపీ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారు : ఎంపీ రఘురామ

31 March 2021 11:30 AM GMT
సంక్షేమం కోసం అప్పులు చేస్తున్నామని వైసీపీ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు ఎంపీ రఘురామకృష్ణరాజు.

హ్యాట్సాఫ్ పోలీసన్నలు... యాచకుడి మృతదేహానికి అన్నీ తామై అంత్యక్రియలు..!

31 March 2021 11:19 AM GMT
పోలీసులంటే కాఠిన్యమే కాదు.. కరుకైన ఖాకీ దుస్తుల వెనక మనసున్న హృదయం కూడా ఉంటుందని నిరూపించారు. నెల్లూరు జిల్లా కావలి పోలీసులు.

సర్పంచ్‌ల హక్కులు కాలరాసేందుకే జీవో నెం.2 : నారా లోకేశ్

31 March 2021 9:00 AM GMT
సర్పంచ్‌ల హక్కులు కాలరాసేందుకే జీవో నెంబర్‌ 2ని తీసుకొచ్చారని మండిపడ్డారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.

వ్యవస్థలో మార్పు రావాలి: నిమ్మగడ్డ రమేశ్ కుమార్

31 March 2021 8:51 AM GMT
నేటితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ పదవీ కాలం ముగియనుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

తిరుపతి ఎన్నికల ప్రచారానికి బండి సంజయ్..! ‌

30 March 2021 4:15 PM GMT
త్వరలో జరగబోయే తిరుపతి ఎన్నికల ప్రచారానికి బండి సంజయ్‌ వెళ్లనున్నట్టుగా తెలుస్తోంది.

కేంద్రాన్ని నిలదీయలేని జగన్‌కు ఇంకో ఎంపీ అవసరమా : అచ్చెన్నాయుడు

30 March 2021 1:00 PM GMT
కేంద్రాన్ని నిలదీయలేని జగన్‌కు ఇంకో ఎంపీ అవసరమా అని ప్రశ్నించారు. అవినీతి, దోపిడీలతో దుర్మార్గపు పాలన సాగిస్తున్న వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు.

మరోసారి వైసీపీ ప్రభుత్వంపై ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శలు..!

30 March 2021 12:00 PM GMT
వైసీపీ ప్రభుత్వంపై ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి విమర్శలు గుప్పించారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు.

మాస్క్ లేకుండా బయటకు వచ్చిన CIకి ఫైన్

30 March 2021 9:45 AM GMT
కరోనా మళ్లీ కోరలు చాస్తున్న నేపథ్యంలో కోవిడ్ నిబంధనల్ని కఠినతరం చేశారు. మాస్క్ లేకుండా బయటకు వస్తే ఫైన్లూ వేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాలను భయపెడుతున్న కరోనా కేసులు..!

30 March 2021 9:30 AM GMT
తెలంగాణలో తాజాగా 42వేల 461 పరీక్షలు చేయగా 463 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. దీంతో తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 3 లక్షల 7వేల 205కి చేరింది.

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఏపీ హైకోర్టులో పిల్

30 March 2021 9:12 AM GMT
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ.

ఏపీలో కొత్తగా 997 కొవిడ్‌ కేసులు.. !

29 March 2021 1:30 PM GMT
ఏపీలో కరోనా వైరస్ విస్తృతి కొనసాగుతోంది. ఒక్కరోజులోనే 997 కేసులు నమోదయ్యాయి. 31వేల 325 మంది నుంచి సాంపిల్స్ తీసి టెస్టు చేశారు.

పథకాలు ఆపేస్తామని బెదిరించే వాలంటీర్ల వీడియోలను పంపిస్తే పదివేల పారితోషికం : టీడీపీ

29 March 2021 12:00 PM GMT
టీడీపీకి ఓటు వేస్తే పథకాలు ఆపేస్తామని బెదిరించే వాలంటీర్ల వీడియోలను పంపిస్తే పదివేల పారితోషికం ఇస్తామని ప్రకటించింది టీడీపీ.