ఆంధ్రప్రదేశ్

అసెంబ్లీ సమావేశాలకు సిద్ధమవుతోన్న ఏపీ సర్కారు

అసెంబ్లీ సమావేశాలకు సిద్ధమవుతోన్న ఏపీ సర్కారు
X

అసెంబ్లీ సమావేశాలకు సిద్ధమవుతోంది ఏపీ సర్కారు. అక్టోబర్‌ రెండో వారంలో శాసనసభ సమావేశాలు నిర్వహించాలని యోచిస్తోంది. కరోనా కారణంగా.. కేవలం మూడ్రోజులు మాత్రమే సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. గురువారం జరుగనున్న కేబినెట్‌లో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్నారు. అక్టోబర్‌ 12, 13, 14 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.


Next Story

RELATED STORIES