ఆంధ్రప్రదేశ్

పురంధేశ్వరి గురించి విమర్శించే అర్హత విజయసాయికి లేదు:అయ్యన్నపాత్రుడు

పురంధేశ్వరి గురించి విమర్శించే అర్హత విజయసాయికి లేదు:అయ్యన్నపాత్రుడు
X

పురంధేశ్వరి గురించి విమర్శించే అర్హత వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి లేదన్నారు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు. మహానేత ఎన్టీఆర్‌ కుటుంబం తులసీవనం లాంటిందని.. ఎన్టీఆర్‌ కుమార్తె పురంధేశ్వరి ఒక తులసి మొక్కలాంటి వారన్నారు. విజయసాయిరెడ్డి ఓ జైలు పక్షి అని.. గంజాయి మొక్కలాంటివాడంటూ ఘాటుగా విమర్శించారు అయ్యన్నపాత్రుడు. రాజధాని రైతులపై... వైసీపీ ప్రభుత్వానికి ఎందుకంత కక్ష అని ప్రశ్నించారు.


Next Story

RELATED STORIES