ఏపీలో దళితులకు రక్షణ లేకుండా పోయింది : చంద్రబాబు
ఏపీలో దళితులకు రక్షణ లేకుండా పోయింది : చంద్రబాబు

X
kasi11 Sep 2020 2:21 PM GMT
రాష్ట్రంలో దళితులపై దమనకాండ కొనసాగుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. అంబేడ్కర్ వంటి మహనీయుల ఆశయాలకు తూట్లు పొడుస్తూ వైసీపీ సర్కారు దళితుల్ని అణచివేస్తోందని విమర్శించారు. దళితులపై దాడుల్ని నిరసిస్తూ టీడీపీ నిర్వహించిన దళిత శంఖారావంలో చంద్రబాబు ప్రసంగించారు.
Next Story