ఆంధ్రప్రదేశ్

అంతర్వేది ఘటనపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిన సీఎం జగన్

ఏపిలో యావత్ హిందూసమాజం ఆందోళనతో వైసీపీ ప్రభుత్వం దిగివచ్చింది. అంతర్వేది రధం దగ్ధం ఘటనపై ఎట్టకేలకు సీఎం వైఎస్..

అంతర్వేది ఘటనపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిన సీఎం జగన్
X

ఏపిలో యావత్ హిందూసమాజం ఆందోళనతో వైసీపీ ప్రభుత్వం దిగివచ్చింది. అంతర్వేది రధం దగ్ధం ఘటనపై ఎట్టకేలకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ఈ ఘటనపై సిబిఐ విచారణకు ఆదేశించారు. సిబిఐ విచారణకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీని ఆదేశించారు. దీంతో సీఎం ఆదేశాలతో సిబిఐ దర్యాప్తు కోరుతూ.. కేంద్ర హోమ్ శాఖకు డీజీపీ గౌతమ్ సవాంగ్ లేఖ రాశారు. అలాగే ఈ కేసును సిబిఐకి అప్పగిస్తూ శుక్రవారం జీవో విడుదల చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం.

Next Story

RELATED STORIES