ఆంధ్రప్రదేశ్

తెలంగాణలో కొత్తగా 2,924 పాజిటివ్ కేసులు..

తెలంగాణలో కొత్తగా 2,924 పాజిటివ్ కేసులు..

తెలంగాణలో కొత్తగా 2,924 పాజిటివ్ కేసులు..
X

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 2,924 కొత్త కేసులు నమోదు కాగా 10 మంది కరోనాతో మృతి చెందారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 461 కొత్త కేసులు నమోదు కావడం కరోనా తీవ్రతకు అద్దం పడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షా 23వేల90 పాజిటివ్ కేసులు ఇప్పటివరకు నమోదయ్యాయి. ఇప్పటివరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 818కి చేరింది. తెలంగాణలో 31 వేల 284 యాక్టివ్ కేసులుండగా, 90 వేల 988 మంది డిశ్చార్జ్ అయ్యారు.

Next Story

RELATED STORIES