ఆంధ్రప్రదేశ్

కోడెలకు నివాళులర్పించిన దేవినేని ఉమ

మాజీ స్పీకర్, దివంగత టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ ప్రధమ వర్ధంతిని టీడీపీశ్రేణులు ఘనంగా నిర్వహించాయి. దీనిలో భాగంగా మాజీ మంత్రి దేవినేని ఉమ తన నివాసంలో కోడెలకు శ్రద్దాంజలి..

కోడెలకు నివాళులర్పించిన దేవినేని ఉమ
X

మాజీ స్పీకర్, దివంగత టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ ప్రధమ వర్ధంతిని టీడీపీశ్రేణులు ఘనంగా నిర్వహించాయి. దీనిలో భాగంగా మాజీ మంత్రి దేవినేని ఉమ తన నివాసంలో కోడెలకు శ్రద్దాంజలి ఘటించారు. కోడెల చిత్రపటానికి పూలమాల వేసి ఆయన సేవలను కొనియాడారు. కోడెల ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు సేవచేశారని గుర్తుచేశారు. క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్న కోడెల మన మధ్యలేకపోవడం బాధాకరమన్నారు. ఆయన ఆశయాలను టీడీపీ ముందుకు తీసుకెళుతుందన్నారు.

Next Story

RELATED STORIES