దివ్య మృతి కేసు.. నాగేంద్ర అరెస్ట్‌పై గోప్యత పాటిస్తున్న పోలీసులు

బెజవాడలో సంచలనం సృష్టించిన దివ్య మృతి కేసు నిందితుడు నాగేంద్ర ఇంకా పూర్తిగా కోలుకోలేదు.. ప్రస్తుతం నిందితుడు గుంటూరు GGHలో చికిత్స పొందుతున్నాడు.. దీంతో అతడ్ని ఎప్పుడు అరెస్ట్ చేయాలని బెజవాడ పోలీసులు తర్జనభర్జన పడుతున్నారు. నాగేంద్ర ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందన్నదానిపై GGH సూపరింటెండెంట్‌తో మాట్లాడి.. ఆయన చెప్పినదాన్ని బట్టి నాగేంద్ర అరెస్ట్‌పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
మరోవైపు ఇప్పటికే దివ్య హత్య కేసు విచారణ పూర్తైంది. అలాగే పోలీసుల ఛార్జ్‌షీట్‌లో కీలక విషయాలు ఉన్నట్టు తెలుస్తోంది.. దివ్యను హత్య చేసింది నాగేంద్రే అని నిర్ధారించారు.. ఫోరెన్సిక్ రిపోర్ట్‌లోని అంశాలే పోలీసుల విచారణలో కీలకమైంది. దివ్యను హత్య చేసింది నాగేంద్రే అని ఫోరెన్సిక్ నివేదికలో ఉంది. అలాగే దివ్య ఒంటిపై ఉన్న గాయాలు సొంతంగా చేసుకున్నావి కావని రిపోర్ట్ స్పష్టం చేసింది. అయితే నాగేంద్రను ఎప్పుడు అరెస్ట్ చేయాలన్నదానిపై మాత్రం పోలీసులు గోప్యత పాటిస్తున్నారు.
RELATED STORIES
'Deer Zindagi': జీబ్రా క్రాసింగ్ వద్ద జింక.. జీవితం చాలా విలువైంది:...
20 May 2022 10:00 AM GMTBhubaneswar : పెళ్ళికి సైకిల్ పై వరుడు.. ఎందుకంటే..!
20 May 2022 5:30 AM GMTOdisha : పెళ్ళికి నో అన్న వధువు... స్పృహ తప్పి పడిపోయిన వరుడు
19 May 2022 3:15 PM GMTBengaluru: స్కూల్ విద్యార్థినుల ఘర్షణ.. బాయ్‌ఫ్రెండ్ కోసమే అంటూ...
18 May 2022 11:15 AM GMTKarnataka : మహిళా లాయర్ పై విచక్షణారహితంగా దాడి.. వీడియో వైరల్
16 May 2022 3:30 AM GMTCouple Fire: పెళ్లిలోనే ఒంటికి నిప్పంటించుకున్న వధూవరులు.. షాకింగ్...
14 May 2022 1:32 AM GMT