ఆంధ్రప్రదేశ్

Dwaraka Tirumala : మహిళా యాచకులపై ద్వారకా తిరుమల దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది జులుం

Dwaraka Tirumala : యాచకులపై ద్వారకా తిరుమల దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది జులుం ప్రదర్శించారు.

Dwaraka Tirumala : మహిళా యాచకులపై ద్వారకా తిరుమల దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది జులుం
X

Dwaraka Tirumala : యాచకులపై ద్వారకా తిరుమల దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది జులుం ప్రదర్శించారు. ద్వారకా తిరుమల చిన్న వెంకన్న శేషాచల కొండపై ఈ ఘటన జరిగింది. శివాలయం వద్ద మహిళా యాచకులను మోకాళ్లపై కూర్చోబెట్టి విచక్షణా రహితంగా కర్రలతో చితకబాదారు సెక్యూరిటీ సిబ్బంది. దెబ్బలు తాళలేక మహిళా యాచకులు కేకలు పెట్టినా కనికరం చూపలేదు. ఆలయానికి వచ్చిన భక్తులను ఇబ్బంది పెడుతున్నారనే నేపంతో దాడిని సమర్శించుకుంది దేవస్థానం బోర్డు. యాచించకుండా వెళ్లిపోతామని వేడుకున్నా కనికరం చూపకుండా దారుణంగా కొట్టారని మహిళా యాచకులు వాపోయారు.

Next Story

RELATED STORIES