Top

దేవాలయాలపై దాడులు ప్రభుత్వ వైఫల్యమే : చినరాజప్ప

రాష్ట్రంలోని దేవాలయాలపై జరుగుతున్న దాడులు కేవలం ప్రభుత్వ వైఫల్యమేనన్నారు మాజీ మంత్రి చినరాజప్ప. తెలుగుదేశం పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెట్టడమే లక్ష్యంగా..

దేవాలయాలపై దాడులు ప్రభుత్వ వైఫల్యమే : చినరాజప్ప
X

రాష్ట్రంలోని దేవాలయాలపై జరుగుతున్న దాడులు కేవలం ప్రభుత్వ వైఫల్యమేనన్నారు మాజీ మంత్రి చినరాజప్ప. తెలుగుదేశం పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెట్టడమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు పనిచేస్తున్నాయని ఆయన ధ్వజమెత్తారు. హిందూ దేవాలయాలలో జరిగిన దాడుపై నిరసన తెలిపేందుకు వెళ్లేవారిని నియంత్రించడం దురదృష్టకరమన్నారు మరోనేత జ్యోతుల నెహ్రు. రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టించి హిందువులను అణగదొక్కాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు.

Next Story

RELATED STORIES