ఆంధ్రప్రదేశ్

నిర్మాణంలో ఉన్న ఇళ్లను పూర్తిచేయడానికి సమస్యేంటి : ఆలపాటి రాజేంద్రప్రసాద్

ప్రభుత్వం పేదలకు 40 వేల ఎకరాలు పంచాలని నిర్ణయం తీసుకుంటే అందులో నాలుగు వేల ఎకరాలపై మాత్రమే కోర్టులు స్టే..

నిర్మాణంలో ఉన్న ఇళ్లను పూర్తిచేయడానికి సమస్యేంటి : ఆలపాటి రాజేంద్రప్రసాద్
X

ప్రభుత్వం పేదలకు 40 వేల ఎకరాలు పంచాలని నిర్ణయం తీసుకుంటే అందులో నాలుగు వేల ఎకరాలపై మాత్రమే కోర్టులు స్టే విధించాయన్నారు మాజీ మంత్రి ఆలపాటి నిర్మాణంలో ఉన్న ఇళ్లను పూర్తిచేయడానికి సమస్యేంటి : ఆలపాటి రాజేంద్రప్రసాద్‌.. మిగిలిన 36 వేల ఎకరాల భూమిని పేదలకు పంచడానికి ప్రభుత్వానికి ఉన్న సమస్య ఏంటని ప్రశ్నించారు.. సేకరించిన భూమిని మెరక చేయడం, చదును కోసం 10వేల కోట్లు కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం నిర్మించిన 6 లక్షల ఇళ్లను పేదలకు ఇవ్వడానికి, నిర్మాణంలో ఉన్న ఇళ్లను పూర్తిచేయడానికి ప్రభుత్వానికి ఉన్న సమస్యేంటని ఆలపాటి ప్రశ్నించారు.

Next Story

RELATED STORIES