ఆంధ్రప్రదేశ్

ఎన్నికల విషయంలో ప్రభుత్వ వైఖరిపై అయ్యన్నపాత్రుడు ఆగ్రహం

ఎన్నికల విషయంలో ప్రభుత్వ వైఖరిపై అయ్యన్నపాత్రుడు ఆగ్రహం
X

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం అభ్యంతరాలు తెలపడాన్ని టీడీపీ సీనియర్‌ నేత అయ్యన్నపాత్రుడు తప్పుబట్టారు. ఎన్నికలంటే జగన్‌ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. విపక్షంపై అడ్డగోలు విమర్శలు చేస్తున్న మంత్రి కొడాలి నానికి దమ్ముంటే ఎన్నికలు పెట్టాలని సవాల్‌ విసిరారు. ఎన్నికలకేనా కరోనా ఉండేది... బీచ్‌లో వాకింగ్‌లకు, నాయకుల పుట్టినరోజు పార్టీలకు, పాదయాత్రలకు కరోనా ఉండదా అని అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు.

Next Story

RELATED STORIES