ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ప్రోద్భలంతో అక్రమ మైనింగ్ : యరపతినేని శ్రీనివాసరావు

పల్నాడులో అధికారపార్టీ ఆగడాలు పెరిగిపోయాయని గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు..

ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ప్రోద్భలంతో అక్రమ మైనింగ్ : యరపతినేని శ్రీనివాసరావు
X

పల్నాడులో అధికారపార్టీ ఆగడాలు పెరిగిపోయాయని గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మండిపడ్డారు. MLA కాసు మహేష్ రెడ్డి ప్రోద్భలంతో.. అక్రమ మైనింగ్, మద్యం, సారా వంటివి యధేచ్చగా సాగుతున్నాయన్నారు. దాచేపల్లిలో వడ్డెర కార్మికుల కష్టాన్ని రౌడీషీటర్ ద్వారా దోచుకుంటున్నారని పోలీసులు తక్షణం వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.

Next Story

RELATED STORIES