కరోనాను సైతం లెక్కచేయకుండా రాజధాని కోసం పోరాటం

X
kasi15 Nov 2020 5:18 AM GMT
అమరావతి ఉద్యమం నిర్విరామంగా కొనసాగుతుంది. 334వ రోజూ రాజధాని గ్రామాల్లో రైతుల నిరసనలు చేపట్టారు. మందడం, తుళ్లూరు, వెలగపూడి, వెంకటపాలెం, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, ఉద్దండరాయుని పాలెం తదితర గ్రామాల్లోని శిబిరాల్లో ఆందోళలు నిర్వహిస్తున్నారు. రాజధానిగా అమరావతే కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పే వరకు వెనక్కి తగ్గేది లేదంటున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ రాజధాని కోసం పోరాటం చేస్తున్నారు రైతులు.
Next Story