ఆంధ్రప్రదేశ్

నెల్లూరులో రొట్టెల పండుగ రద్దు

నెల్లూరులో రొట్టెల పండుగ రద్దు
X

నెల్లూరులో రొట్టె పండుగ రద్దు చేశారు. బారాషహీద్ దర్గా వద్ద అగస్టు 30వ తేది నుంచి సెప్టెంబరు 3వ తేదీ వరకు రొట్టెల పండుగ జరగాల్సి ఉంది. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అధికారులు రొట్టెల పండుగను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇరవై మందితో గంథ మహోత్సవం నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఈ కార్యకర్రమానికి దూర ప్రాంతాల నుంచి భక్తులెవరూ రావొద్దని అధికారులు సూచించారు.

Next Story

RELATED STORIES