దారుణం : దిగ్గజ విశ్లేషకుడి కార్యాలయాన్ని కూల్చుతున్న జీవీఎంసీ అధికారులు
BY kasi3 Oct 2020 1:10 AM GMT

X
kasi3 Oct 2020 1:10 AM GMT
విశాఖలో టీడీపీ నేత సబ్బం హరి నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. సీతమ్మధారలో సబ్బం హరి ఇంటి వద్ద ఉన్న కార్యాలయాన్ని జీవీఎంసీ తొలగించారు. ఇంటిని ఆనుకుని ఉన్న టాయిలెట్‌ను కూల్చుతున్నారు. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా కూల్చడంపై సబ్బం హరి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు కూల్చుతున్నారో అధికారులు చెప్పడం లేదని అన్నారు. కూల్చివేతకు కారణాల్ని ఓ కాగితంపై రాసివ్వాలంటే... స్పందించడం లేదని తెలిపారు.
Next Story
RELATED STORIES
Nizamabad: రియల్ ఎస్టేట్ పేరుతో ఘరానా మోసం.. రూ.5 కోట్లతో నిందితుడు...
23 May 2022 4:00 PM GMTKTR: దావోస్లో కొనసాగుతున్న కేటీఆర్ టూర్.. లైఫ్ సైన్సెస్...
23 May 2022 2:00 PM GMTNarendra Modi: మే 26న హైదరాబాద్కు మోదీ.. ఆ ఉత్సవాల కోసం ప్రత్యేకంగా..
23 May 2022 1:00 PM GMTHarish Rao: కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలో హరీష్రావు ఆకస్మిక తనిఖీ.....
23 May 2022 12:30 PM GMTTelugu States: అప్పులు చేయడంలో తెలుగు రాష్ట్రాలే టాప్.. సర్వేలో...
22 May 2022 4:00 PM GMTBhongir: భువనగిరి పోలీస్ స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం.. సీజ్ చేసిన...
22 May 2022 3:00 PM GMT