ఆంధ్రప్రదేశ్

రాజధాని గ్రామంలో ఆగిన మరో రైతు గుండె

రాజధాని గ్రామంలో మరో రైతు గుండె ఆగింది. నీరు కొండ గ్రామానికి చెందన మాదల రామారావు అనే రైతు గుండెపోటుతో మృతి చెందాడు. గతంలో రాజధాని నిర్మాణం కోసం తనకు ఉన్న..

రాజధాని గ్రామంలో ఆగిన మరో రైతు గుండె
X

రాజధాని గ్రామంలో మరో రైతు గుండె ఆగింది. నీరు కొండ గ్రామానికి చెందన మాదల రామారావు అనే రైతు గుండెపోటుతో మృతి చెందాడు. గతంలో రాజధాని నిర్మాణం కోసం తనకు ఉన్న 90 సెంట్ల భూమిని ప్రభుత్వానికి ఇచ్చాడు. రాజధాని మార్పుపై జగన్‌ సర్కార్‌ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా కూడా అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాడు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా పోరాడు. రాజధాని తరలిపోతుందనే ఆవేదనతో గుండె పోటుకు గురై రామారావు మృతి చెందాడు.

Next Story

RELATED STORIES