ఆంధ్రప్రదేశ్

అనంతపురం జిల్లాలో భారీ వర్షం.. పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు

అనంతపురం జిల్లాలో భారీ వర్షం.. పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు
X

అనంతపురం జిల్లా పామిడి, పెద్దవడుగూరు మండలంలో ఆదివారం నుంచి కురుస్తున్న వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పంట పొలాలు నీట మునిగాయి. వాగు పొంగి ప్రవహించడంతో తంబళ్లపల్లికి రాకపోకలు నిలిచిపోయాయి. నీలూరు, తంబళ్లపల్లిలో పత్తి పంట నీట మునిగింది. వీరన్నపల్లి గ్రామానికి వెళ్లే బ్రిడ్జి తెగిపోయింది.

Next Story

RELATED STORIES