గత ప్రభుత్వ నిర్ణయాలపై విచారణకు ఏపీ హైకోర్టు స్టే..
గత ప్రభుత్వ నిర్ణయాలపై విచారణకు హైకోర్టు స్టే గత ప్రభుత్వ నిర్ణయాలపై విచారణకు హైకోర్టు స్టే గత ప్రభుత్వ నిర్ణయాలపై విచారణకు హైకోర్టు స్టే
BY kasi16 Sep 2020 6:49 AM GMT

X
kasi16 Sep 2020 6:49 AM GMT
గత ప్రభుత్వ నిర్ణయాల సమీక్షకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణపై హైకోర్టు స్టే విధించింది. సిట్‌ను సవాలు చేస్తూ టీడీపీ నేత వర్ల రామయ్య, ఆలపాటి రాజా దాఖలు చేసిన పిటిషన్‌లపై హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్‌లు దాఖలు చేశారు. సిట్‌పై ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. పిటిషన్లపై వాదనలు విన్న హైకోర్టు... సిట్ విచారణపై స్టే విధించింది.
Next Story
RELATED STORIES
Maharashtra: భార్యకు చీర కట్టుకోవడం రాదు.. అందుకే భర్త ఆత్మహత్య..
17 May 2022 3:00 PM GMTVaranasi: మజీదులో బయటపడిన శివలింగం.. సీల్ వేసి తనిఖీ చేస్తున్న...
16 May 2022 10:50 AM GMTNavneet Kaur Rana: అన్నంత పనీ చేసిన ఎంపీ నవ్నీత్ కౌర్.. హనుమాన్...
14 May 2022 7:10 AM GMTTaj Mahal: తాజ్ మహల్ సరికొత్త ఘనత.. ప్రపంచంలోనే నెంబర్ 1..
14 May 2022 3:10 AM GMTDelhi: ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం.. 26 మంది సజీవదహనం..
14 May 2022 1:15 AM GMTGoa: విదేశీ బాలికను అత్యాచారం చేసిన యువకుడు అరెస్ట్..
13 May 2022 8:30 AM GMT