మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలపై మండిపడ్డ జవహర్
BY Nagesh Swarna21 Sep 2020 9:33 AM GMT

X
Nagesh Swarna21 Sep 2020 9:33 AM GMT
మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలపై మాజీ మంత్రి టీడీపీ నేత జవహర్ మండిపడ్డారు. తిరుమలలో అన్యమతస్తులు డిక్లరేషన్ ఇవ్వడం అనేది తరతరాల నుంచీ ఉన్న నిబంధన అన్నారు.. ఆ విషయం టీటీడీ చైర్మన్‌కు తెలియక పోవడం శోచనీయమన్నారు. సీఎం జగన్ సైతం ముందునుంచి తనకు నచ్చని అంశాలపై ద్వేషభావంతోనే ఉన్నారన్నారు. కొడాలినాని వ్యాఖ్యలపై స్పందించకుండా సీఎం ఎందుకు మౌనంగా ఉన్నారని జవహర్ ప్రశ్నించారు.
Next Story
RELATED STORIES
Kangana Ranaut: కాస్ట్లీ కారును కొనుగోలు చేసిన మొదటి భారతీయురాలు.....
20 May 2022 3:30 PM GMTpushpa second part : పుష్ప సెకండ్ పార్ట్.. అంతకుమించి
20 May 2022 1:30 PM GMTKamal 'Vikram': యంగ్ హీరో చేతికి కమల్ 'విక్రమ్' తెలుగు రైట్స్..!
20 May 2022 11:30 AM GMTSameera Reddy: ప్రసవానంతర ఒత్తిడిని ఏ విధంగా అధిగమించాలో అభిమానులతో...
20 May 2022 9:30 AM GMTHappy Birthday Jr NTR: తారక్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు.. రామ్ చరణ్...
20 May 2022 7:30 AM GMTNTR 31 : గడ్డం, మీసాలతో ఊరమాస్ లుక్ లో ఎన్టీఆర్...!
20 May 2022 7:00 AM GMT