ఆంధ్రప్రదేశ్

సీఎం జగన్‌ దళితుల జోలికి వస్తే తగిన మూల్యం చెల్లించుకుంటారు : జడ్జి రామకృష్ణ

సీఎం జగన్‌ దళితుల జోలికి వస్తే తగిన మూల్యం చెల్లించుకుంటారు : జడ్జి రామకృష్ణ
X

వైసీపీ నేతలకు ప్రజాస్వామ్యం అంటే ఎంటో తెలియదని జడ్జి రామకృష్ణ అన్నారు.. న్యాయ వ్యవస్థను కూడా భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు.. ముఖ్యమంత్రి జగన్‌ తన ఎమ్మెల్యేలు, మంత్రులకు పలకా బలపం ఇచ్చి సమాజంలో ఎలా వ్యవహరించాలో నేర్పించాలని హితవు పలికారు.. ఎవరైనా ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తే వారిపై దాడులు చేయడంతోపాటు అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.. ముఖ్యమంత్రి జగన్‌ దళితుల జోలికి వస్తే తగిన మూల్యం చెల్లించుకుంటారని జడ్జి రామకృష్ణ అన్నారు.


Next Story

RELATED STORIES