ఆంధ్రప్రదేశ్

ఎట్టకేలకు కనకదుర్గ ఫ్లై ఓవర్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు

ఎట్టకేలకు కనకదుర్గ ఫ్లై ఓవర్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు
X

విజయవాడ వాసుల దశాబ్ధాల కల కనకదుర్గ ఫ్లై ఓవర్‌ ప్రారంభానికి ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 18న ఫ్లై ఓవర్‌ ను కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించనున్నారు. ఈ విషయాన్నీ విజయవాడ ఎంపీ కేశినేని నాని ట్వీట్ చేశారు. కనకదుర్గ ఫ్లై ఓవర్‌ ప్రారంభానికి నితిన్ గడ్కరీ వస్తారంటూ వెల్లడించారు. కాగా 2015లో అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో కనకదుర్గ ఫ్లైఓవర్‌ నిర్మాణం ప్రారంభమైంది.

Next Story

RELATED STORIES