ఆంధ్రప్రదేశ్

కనక దుర్గమ్మ ఫ్లై ఓవర్‌ ప్రారంభం

కనక దుర్గమ్మ ఫ్లై ఓవర్‌ ప్రారంభం
X

ప్రతిష్టాత్మకంగా నిర్మించిన విజయవాడ కనక దుర్గమ్మ ఫ్లై ఓవర్‌ ప్రారంభం అయింది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతోపాటు.. సీఎం జగన్‌ వర్చువల్‌గా ఫ్లై ఓవర్‌ను ప్రారంభించారు. ఈ ఫ్లై ఓవర్ నిర్మాణంతో విజయవాడ వాసుల ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. 900 పనిదినాల్లో ఈ ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తయింది. 502 కోట్ల రూపాయల వ్యయంతో 2.6 కిలోమీర్ట దుర్గగుడి ఫ్లై ఓవర్‌ను నిర్మించారు.

Next Story

RELATED STORIES