జగన్ ను చూసి క్రిష్టియన్లు కూడా కన్ఫ్యూజ్ అయ్యారు : ఎంపీ రఘురామకృష్ణంరాజు

X
kasi24 Sep 2020 9:12 AM GMT
ఏపీలో హిందువుల మనోభావాలను ప్రభుత్వం దెబ్బతీయడం బాధిస్తోంది అన్నారు నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణ రాజు.. ఇప్పటి వరకు సీఎం జగన్ విషయంలో హిందువులే అయోమంలో ఉన్నారని.. నిన్న తిరుమలలో జగన్ ను చూసిన తరువాత క్రిష్టియన్లు కూడా కన్ఫ్యూజ్ అయ్యారని యద్దేవ చేశారు.. సీఎం అయ్యే వరకు జగన్‌కు మార్గనిర్దేశం చేసిన స్వరూపనందేంద్ర స్వామి.. ఇప్పుడు ఆలయాలపై దాడులు జరకుండా చూసేలా నిర్దేశం చేయాలని సూచించారు.
Next Story