ఈఎస్‌ఐ కేసులో అచ్చెన్నాయుడిని ఇరికించానని మంత్రి జయరామే అంగీకరించారు : నారా లోకేశ్
BY kasi8 Oct 2020 6:07 AM GMT

X
kasi8 Oct 2020 6:07 AM GMT
ఈఎస్‌ఐ స్కాంలో... టీడీపీ నేత అచ్చెన్నాయుడిని కక్ష సాధింపులో భాగంగానే ఇరికించారనే మేము మొదట్నుంచి చెబుతూనే ఉన్నామన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్. ఇప్పుడు స్వయంగా మంత్రి జయరామే... ఈఎస్‌ఐ కేసులో అచ్చెన్నాయుడిని ఇరికించానని అంగీకరించారమన్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు లోకేష్. బెంజ్ మంత్రి పేకాట మాఫియా, ఈఎస్‌ఐ స్కాం, భూదందా ఆధారాలతో సహా బయటపెట్టామని ట్వీట్‌లో తెలిపారు. మరి చర్యలెక్కడ జగన్‌రెడ్డి గారు అంటూ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు లోకేష్.
Next Story
RELATED STORIES
Nizamabad: రియల్ ఎస్టేట్ పేరుతో ఘరానా మోసం.. రూ.5 కోట్లతో నిందితుడు...
23 May 2022 4:00 PM GMTRangareddy District: రెండో పెళ్లికి సిద్ధమయిన రైల్వే ఉద్యోగి.. ఇంతలోనే ...
23 May 2022 2:30 PM GMTEluru: ఏలూరులో అధికార పార్టీ దాష్టీకానికి మరో దళితుడు బలి..
23 May 2022 9:45 AM GMTKerala Vismaya Death: వరకట్న వేధింపులకు బలైన డాక్టర్ : దోషిగా రుజువైన...
23 May 2022 9:30 AM GMTRoad Accident: మద్యం మత్తులో యువతుల కారు డ్రైవింగ్.. ఒకరు మృతి
23 May 2022 5:48 AM GMTBengaluru: పాదచారులను ఢీకొన్న కారు.. ఒకరు మృతి.. డ్రైవింగ్ చేసిన...
22 May 2022 11:33 AM GMT