ఆంధ్రప్రదేశ్

పెదకూరపాడు ఎక్సైజ్ ఎస్ఐ ఆత్మహత్యాయత్నం

పెదకూరపాడు ఎక్సైజ్ ఎస్ఐ ఆత్మహత్యాయత్నం
X

గుంటూరు జిల్లా పెదకూరపాడు ఎక్సైజ్ ఎస్ఐ గీత ఆత్మహత్యయత్నం చేశారు. ఆమె నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించినట్టు తెలుస్తోంది. ఎక్సైజ్ సూపరింటెండెంట్ బాలకృష్ణన్ వేదింపులే తన ఆత్మహత్యాయత్నానికి కారణమని ఆమె ఆరోపించారు. ఈ ఆరోపణల నేపథ్యంలో సూపరింటెండెంట్ బాలకృష్ణన్ ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.

Next Story

RELATED STORIES