ఆంధ్రప్రదేశ్

ఛీ.. దరిద్రుడు.. 7వ తరగతి విద్యార్ధినిపై 65 ఏళ్ల వృద్ధుడు..

వయసు వచ్చినా బుద్ది రాలేదు. మనవరాలి వయసున్న ఆడపిల్లపై కన్నేశాడు.. అదను చూసి కామదాహం తీర్చుకున్నాడు.

ఛీ.. దరిద్రుడు.. 7వ తరగతి విద్యార్ధినిపై 65 ఏళ్ల వృద్ధుడు..
X

ఆడపిల్లకు రక్షణ లేదు. అడుగడుగునా భయం. కాటికి కాళ్లు చాపుకున్న ముసలాడు కూడా ఆడపిల్లను చూడగానే మెలికలు తిరిగిపోతున్నాడు. కామవాంఛతో రగిలిపోతున్నాడు. అభం శుభం తెలియని చిన్నారులను తమ కామవాంఛలకు బలి చేస్తున్నారు. తాజాగా మనవరాలి వయసున్న ఓ చిన్నారిపై 65 ఏళ్ల వృద్ధుడు అత్యాచారం చేశాడు.

అనంతపురం జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. 7వ తరగతి విద్యార్ధినిపై 65 ఏళ్ల వృద్ధుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ ఘటన కదిరి రూరల్‌ మండలం పట్నంలో జరిగింది. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ విద్యార్ధినిని చికిత్స నిమిత్తం కదిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

వావి వరుసలు, వయసు తారతమ్యాలు మరిచి క్రూరంగా ప్రవర్తిస్తున్న ఇటువంటి వారికి కఠిన శిక్షలు పడితే తప్ప సమాజం మారదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

Next Story

RELATED STORIES