శ్రీశైలం రిజర్వాయర్‌కు మళ్లీ వరద.. రెండు లక్షల క్యూసెక్కులకుపైగానే
BY kasi14 Oct 2020 3:49 AM GMT

X
kasi14 Oct 2020 3:49 AM GMT
శ్రీశైలం రిజర్వాయర్‌కు మళ్లీ వరద ఉధృతి పెరుగుతోంది. ఇప్పటికే అధికారులు 10 క్రస్ట్ గేట్లను 12 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ ఏడాది శ్రీశైలం డ్యామ్ గేట్లను ఎత్తివేయడం ఎనిమిదోసారి కావడం విశేషం. ప్రస్తుతం రిజర్వాయర్‌కు రెండు లక్షల 34 వేల క్యూసెక్కులకుపైగానే ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం నీటిమట్టం 884.90 అడుగుల మేర నీరుంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో క్రమంగా పెరుగుతోంది. శ్రీశైలం నుంచి సాగర్ జలశయానికి 3 లక్షల 45 వేల క్యూసెక్కులకుపైగా వరద వచ్చి చేరుతోంది. ఇప్పటికే ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండటం, ఇన్‌ఫ్లో మరింత పెరిగే అవకాశం ఉంది.
Next Story
RELATED STORIES
Prakasam: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. నలుగురు సజీవదహనం..
17 May 2022 2:17 PM GMTAndhra Pradesh: ఏపీ రాజ్యసభ బెర్తులు ఖరారు..? నలుగురు నేతలు ఫిక్స్..?
17 May 2022 1:45 PM GMTRoja: నగరిలో రోజాకు వింత అనుభవం.. పెళ్లి చేయాలంటూ వృద్ధుడి విన్నపం..
17 May 2022 11:45 AM GMTGuntur: స్కూల్ విద్యార్థుల మధ్య ఘర్షణ.. రెండు వర్గాలుగా విడిపోయి...
17 May 2022 11:30 AM GMTKurnool: ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుకు అంకురార్పణ చేసిన...
17 May 2022 9:15 AM GMTKiran Kumar Reddy : కిరణ్‌కుమార్ రెడ్డికి పీసీసీ బాధ్యతలు?
17 May 2022 6:51 AM GMT