ఆంధ్రప్రదేశ్

ఏపీ డీజీపీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ

ఏపీ డీజీపీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ
X

ఏపీ డీజీపీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. రాష్ట్రంలో ప్రాథమిక హక్కుల ఉల్లంఘనలకు ఏపీ వేదికైందని లేఖలో తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయన్నారు. పోలీసులపై వ్యక్తిగత కేసుల్లో ఏపీ మొదటి స్థానంలో నిలిచిందంటూ లేఖలో పేర్కొన్నారు. వాక్‌ స్వాతంత్ర్యం, భావ ప్రకటానా స్వేచ్చపై దాడులు నిత్యకృత్యమయ్యాయని తెలిపారు. ఈ అప్రజాస్వామిక చర్యల గురించి మీ దృష్టికి తేవడం విపక్షనేతగా నా కర్తవ్యమని లేఖలో పేర్కొన్నారు.

Next Story

RELATED STORIES