ప్రజల సహాకారంతో కరోనా బాధితులను ఆదుకున్నాము : టీడీపీ అధినేత చంద్రబాబు

ప్రజల సహాకారంతో కరోనా బాధితులను ఆదుకున్నాము : టీడీపీ అధినేత చంద్రబాబు
ప్రజల సహాకారంతో కరోనా బాధితులను ఆదుకున్నాము : టీడీపీ అధినేత చంద్రబాబు.. ప్రజల సహాకారంతో కరోనా బాధితులను ఆదుకున్నాము : టీడీపీ అధినేత చంద్రబాబు

*మూడు జిల్లాలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉంది.. : చంద్రబాబు

*కరోనాతోమరణించిన వారి అంత్యక్రియల్లో జాగ్రత్తలు పాటించలేదు : చంద్రబాబు

*ఎప్పటికప్పుడు కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించాము : చంద్రబాబు

*కరోనాతో ప్రజల్లో మానసిక ఆందోళన పెరిగింది : చంద్రబాబు

*కరోనా సోకిన వ్యక్తికి చికిత్సకు లక్షల ఖర్చుచేశారు : చంద్రబాబు

*అయినా చాలామంది వైరస్‌తో మరణించారు : చంద్రబాబు

*మానవతా దృక్పదంతో సహాయం చేయాల్సిన అవసరం ఉంది : చంద్రబాబు

*వాట్స్ఆఫ్ ద్వారా వైరస్ బారిన పడినవారికి ధైర్యం కల్పించాలి : చంద్రబాబు

*ప్రజలు చాలా మంది తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు - చంద్రబాబు

*సహాయం చేసేందుకు ఒక వేధిక కావాల్సిన అవసరం ఉంది : చంద్రబాబు

*భవిష్యత్‌లో నిరుద్యోగం మరింత పెరిగే అవకాశం ఉంది : చంద్రబాబు

*పది మంది కలిసి ఒకరికి సహాయం చేయాలి : చంద్రబాబు

*డబ్బులు సంపాదించమే కాదు..వాటిని మంచికి ఉపయోగించాలి : చంద్రబాబు

*పదిమందిలో మనం ఆదర్శంగా ఉండాలి : చంద్రబాబు

*ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు అండగా ఉండాలి, గౌరవించాలి : చంద్రబాబు

*ప్రజలు ఇప్పటికీ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి : చంద్రబాబు

*భౌతి దూరం పాటిస్తూ, మాస్కులు తప్పని సరిగా ధరించాలి : చంద్రబాబు

*వైరస్ వ్యాప్తిలో ప్రభుత్వం నిర్లక్ష్య దోరణితో వ్యవహరిస్తోంది : చంద్రబాబు

*ప్రభుత్వాలకు ఆదాయాలు ఘననీయంగా తగ్గిపోయాయి. : చంద్రబాబు

*మన రాష్ట్రం అప్పులమీద అప్పులు తెస్తోంది : చంద్రబాబు

*అధికారంలో ఉండే పార్టీ బాధ్యతతో వ్యవహరించాలి : చంద్రబాబు

*ప్రజల సహాకారంతో కరోనా బాధితులను ఆదుకున్నాము : చంద్రబాబు

*వైరస్ ను ఎక్కడికక్కడ అధిగమించాల్సిన అవసరం ఉంది : చంద్రబాబు

*ఈ సంక్షోభాన్ని అనుకూలంగా మార్చుకోవాలి : చంద్రబాబు

*మీరు చేసే చిరు సహాయం భవిష్యత్‌లో ఆదర్శంగా నిలుస్తుంది : చంద్రబాబు

*కరోనా బాధితులను ఆదుకునేందుకు ముందుకువచ్చిన వారికి అభినందనలు: చంద్రబాబు

Tags

Read MoreRead Less
Next Story