ఆంధ్రప్రదేశ్

అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరగలేదు : బోండా ఉమ

అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరగలేదని టీడీపీ సీనియర్‌ నేత బోండా ఉమ అన్నారు. గత 16 నెలలుగా రాష్ట్రంలో వన్‌ సైడ్‌ ట్రేడింగ్‌ జరుగుతోందని..

అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరగలేదు : బోండా ఉమ
X

అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరగలేదని టీడీపీ సీనియర్‌ నేత బోండా ఉమ అన్నారు. గత 16 నెలలుగా రాష్ట్రంలో వన్‌ సైడ్‌ ట్రేడింగ్‌ జరుగుతోందని మండిపడ్డారు. అమరావతిలో భూములు కొనకూడదని చట్టంలో ఉందా అని ప్రశ్నించారు. అమరావతిని దెబ్బకొట్టేందుకు వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. అటు.. రాష్ట్రంలో హిందూ ఆలయాల్ని ధ్వంసం చేస్తున్నారని విమర్శించారు.

Next Story

RELATED STORIES