రైతులు విమానంలో ప్రయాణిస్తే తప్పేంటి? : ఎమ్మెల్యే రామానాయుడు
జగన్ ప్రభుత్వంపై పాలకల్లు ఎమ్మెల్యే రామానాయుడు విమర్శలు గుప్పించారు. రైతులకు సంకెళ్లు వేయడం దారుణమని మండిపడ్డారు..

X
kasi28 Oct 2020 10:25 AM GMT
జగన్ ప్రభుత్వంపై పాలకల్లు ఎమ్మెల్యే రామానాయుడు విమర్శలు గుప్పించారు. రైతులకు సంకెళ్లు వేయడం దారుణమని మండిపడ్డారు. రైతులపై మంత్రులు దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. రైతు కష్టాలపై మాట్లాడితే ప్రభుత్వం భరించడం లేదని విరుచుకుపడ్డారు. రైతులంటే గోచీ పెట్టుకుని ఉండాలా? అని ప్రశ్నించారు. రైతులు విమానంలో ప్రయాణిస్తే తప్పేంటని అన్నారు.
Next Story