అంతర్వేదిలో ఉద్రిక్త పరిస్థితులు.. పోలీసుల లాఠీఛార్జ్
BY kasi8 Sep 2020 12:44 PM GMT

X
kasi8 Sep 2020 12:44 PM GMT
తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. చలో అంతర్వేది పేరుతో హిందూ ధార్మిక సంస్థల ఆధ్వర్యంలో నిరసనలు చేపడుతున్నారు.. అయితే, ఈ నిరసనలు ఉద్రిక్తంగా మారాయి.. ఆందోళన చేస్తున్న వారిపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతో తీవ్ర గందరగోళం నెలకొంది.. పలువురిని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తీసుకెళ్లారు.
Next Story
RELATED STORIES
Ministry of Defence Recruitment 2022: ఇంటర్, డిగ్రీ అర్హతతో రక్షణ...
18 May 2022 4:37 AM GMTDrone Pilot: 'టెన్త్' అర్హతతో 'డ్రోన్ పైలట్'.. మరో బెస్ట్ కెరీర్...
17 May 2022 5:30 AM GMTFCI Recruitment 2022: ఫుడ్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు.. వాచ్ మెన్ నుండి...
16 May 2022 4:30 AM GMTBihar : బీహార్ సీఎంకి షాకిచ్చిన 11 ఏళ్ల బాలుడు...!
15 May 2022 3:15 PM GMTIOCL recruitment 2022 : ఇంజినీరింగ్ అర్హతతో ఐఓసీఎల్ లో ఉద్యోగాలు.....
14 May 2022 4:30 AM GMTSSC Phase X Recruitment 2022: టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతతో కేంద్ర...
13 May 2022 4:45 AM GMT