మనప్పురం గోల్డ్ ఫైనాన్స్‌లో దోపిడీ
అనంతపురం జిల్లా రాయదుర్గంలో మనప్పురం గోల్డ్ ఫైనాన్స్‌లో దోపిడీ జరిగింది. ఇద్దరు దుండగులు తుపాకులతో..
BY kasi1 Sep 2020 6:54 AM GMT

X
kasi1 Sep 2020 6:54 AM GMT
అనంతపురం జిల్లా రాయదుర్గంలో మనప్పురం గోల్డ్ ఫైనాన్స్‌లో దోపిడీ జరిగింది. ఇద్దరు దుండగులు తుపాకులతో బెదిరించి... క్యాష్ కౌంటర్‌లోని 51 వేల రూపాయలు అపహించారు. మాస్కులు ధరించి ఉన్న ఇద్దరు యువకులు... బంగారం తాకట్టు పెట్టేందుకు వచ్చామని సిబ్బందికి చెప్పి... లోపలికి ప్రవేశించారు. లోపలికి వచ్చిన దుండగులు... తుపాకులు చూపించడంతో సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. అసిస్టెంట్ మేనేజర్ తలపై తుపాకి పెట్టి బెదిరించిన దుండగులు... కౌంటర్‌లోని నగదును అపహరించుకుని వెళ్లారు. మనప్పురం గోల్డ్ ఆఫీస్‌లోని... సీసీ కెమెరా దృశ్యాల్ని పరిశీలిస్తున్న రాయదుర్గం పోలీసులు పరిశీలించారు. శనివారం ఇధ్దరు యువకులు రెక్కీ నిర్వహించినట్టు అనుమానం వ్యక్తంచేశారు.
Next Story
RELATED STORIES
Prabhas: మరోసారి తెరపై రీల్ కపుల్.. అయిదేళ్ల తర్వాత జోడీగా..
17 May 2022 11:15 AM GMTAriyana Glory: నవంబర్‌లో బిగ్ బాస్ అరియానా పెళ్లి.. కొత్త ఇంట్లో...
17 May 2022 10:15 AM GMTMahesh Babu: ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చిన మహేశ్.. హఠాత్తుగా స్టేజ్...
16 May 2022 4:15 PM GMTPranitha Subhash: హీరోయిన్ ప్రణీత సీమంతం.. సోషల్ మీడియాలో ఫోటోలు...
16 May 2022 1:15 PM GMTSarkaru Vaari Paata: 'సర్కారు వారి పాట' కోసం ముందుగా అనుకున్న హీరో...
16 May 2022 12:45 PM GMTSarkaru Vaari Paata Collections: వీకెండ్లో జోరు చూపించిన 'సర్కారు...
16 May 2022 11:30 AM GMT